HYD: జూబ్లీహిల్స్‌లోని సత్యసాయి నిగమంలో BJP నాయకురాలు కీర్తిరెడ్డి ఆధ్వర్యంలో మహిళల సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. కాశీ ఆధ్యాత్మిక గురువు స్వామి అభిషేక్ బ్రహ్మచారి నిర్వహించిన ఈ పూజల్లో కీర్తిరెడ్డి పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. ఆషాఢమాసంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమని ఆమె చెప్పుకొచ్చారు.
తెలంగాణ
జూబ్లీహిల్స్‌లో సామూహిక కుంకుమార్చన


