హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

NLG: కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో ఈరోజు నిర్వహించిన కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ సోదరులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీ కంఠమహేశ్వర స్వామివారి ఆశీస్సులు నకిరేకల్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.