హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సరైన శ్రద్ధ లేకనే వంతెనకు పగుళ్లు'

VKB: తాండూర్ (మం) కాగ్నా నదిపై నిర్మించిన వంతెనకు పగుళ్లు ఏర్పడటానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం వంతెనను పరిశీలించిన ఆయన, నిర్మాణ నాణ్యతపై గతంలో సరైన శ్రద్ధ చూపలేదన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ.. మరమ్మతులు చేపట్టి, నిర్మాణ నాణ్యతను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.