హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భగవద్గీత పారాయణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: ఎన్ఆర్పీఎం హైస్కూల్ మైదానంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సహస్ర గళ భగవద్గీత పారాయణం' లో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. 1,008 మంది భక్తులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భగవద్గీత బోధనలు జీవితానికి మార్గదర్శకమని ఆయన తెలిపారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య సంకల్పంతో సాగుతున్న ఈ యజ్ఞం సనాతన ధర్మ రక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.