హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే చోరవతో పలు అభివృద్ధి పనులు

VKB: మంబాపూర్‌లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చొరవతో రూ.1.15 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పనులతో పాటు 328 ఇందిరమ్మ ఇళ్లు, 150 రేషన్‌ కార్డులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.