VKB: మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయం సమీపంలో స్వర్గీయ శ్రీమతి గడ్డం శైలజమ్మ జ్ఞాపకార్థం నూతనంగా ఏర్పాటు చేసిన బస్సు ప్రయాణ ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రాంగణం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
బస్సు ప్రయాణ ప్రాంగణం ప్రారంభం


