హైదరాబాద్: 28°C
తెలంగాణ

​వార్డుల్లో పర్యటించిన వైస్ ఛైర్మన్

MDK: మెదక్ పట్టణంలోని 14, 15వ వార్డుల్లో మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆదివారం పర్యటించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ స్తంభాల సమస్యలను పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలిపారు.