WGL: వేయి స్తంభాల గుడి నుంచి రామప్ప దేవాలయానికి మధ్య సొరంగ మార్గం ఉందనేది ప్రజల్లో ప్రచారంలో ఉన్న ఒక నమ్మకం మాత్రమే. దీనికి చారిత్రక ఆధారాలు లేవు. కాకతీయుల కాలంలో రాజులు రహస్య రాకపోకల కోసం, శత్రువుల నుంచి రక్షణ కోసం ఇలాంటి సొరంగాలు నిర్మించారని అంటారు. అయితే పురావస్తు శాఖ అధికారులు దీనిని ఎక్కడా అధికారికంగా నిరూపించలేదు. కానీ ప్రజలు మాత్రం సొరంగం ఉందని గట్టిగ నమ్మూతున్నారు.
తెలంగాణ
75 కిలోమీటర్ల సొరంగం మార్గం ఏది..?


