హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆటో డ్రైవర్ల బంద్‌ను జయప్రదం చేయండి'

MLG: ఈనెల 24న ఆటో డ్రైవర్ల రాష్ట్రవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని ములుగు బస్టాండ్ ఆటో అడ్డా వద్ద జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల భృతి, సంక్షేమ బోర్డు ఏర్పాటు, ప్రమాద బీమా, ఈ-చలాన్ల నుంచి ఆటోలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లు, నాయకులు పాల్గొన్నారు.