హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిలో దివ్యాంగుల ప్రత్యేక శిబిరం

MDK: మెదక్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మంగళవారం దివ్యాంగులకు యూడీఐడీ సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్లు లేనివారు ముందస్తుగా మీసేవలో స్లాట్ బుక్ చేసుకుని రావాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరారు.