హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

SRPT: బోనాల పండుగ సందర్భంగా ఇవాళ కోదాడ పట్టణ పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కోదాడ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.