NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఖానాపూర్‌లో ఆదివారం పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నాయకుడు, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహ ప్రతిష్టాపనకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
ఘనంగా పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన


