SDPT: బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్‌లో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలలను పనిలో పెట్టుకుంటే వెంటనే 1098కు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
'బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి'


