హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా కార్యకర్తలకు బీజేపీ దిశానిర్దేశం

RR: శంషాబాద్‌లో జరిగిన రంగారెడ్డి జిల్లా బీజేపీ మహిళా సమావేశంలో పార్టీ మహిళా కార్యకర్తలకు మమతా రెడ్డి, రాజగోపాల్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి మహిళలు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ సమావేశంలో పీ. రాజేశ్వరి, భవాని, మమత తదితరులు పాల్గొన్నారు.