హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రక్తదానం ప్రాణదానంతో సమానం'!

NDL: ఆపద సమయంలో మనం చేసే రక్తదానం ప్రాణదానంతో సమానమని సామాజికవేత్త గౌరీ హుస్సేన్ రెడ్డి, ఎస్సై కేశవరెడ్డి అన్నారు. ఆదివారం బేతంచెర్ల పట్టణంలోని ఓం శాంతి కార్యాలయంలో విశ్వబంధుత్వ దినోత్సవ శుభ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆయా కాలనీలకు చెందిన యువకులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు.