SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్‌లో ఉచిత ఆర్థో వైద్య శిబిరం నిర్వహించి రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ.. తాను హుస్నాబాద్‌లోనే పుట్టానని, తన ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. శిబిరంలో సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
తెలంగాణ
ఉచిత ఆర్థో వైద్య శిబిరం


