NZB: బులియన్ అసోసియేషన్ నూతన భవనంలో ఆదివారం తెలంగాణ యూనియన్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ల నూతన రీజియన్ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ముఖ్య అతిథి రాష్ట్ర అధ్యక్షుడు రాఘవాచారి మాట్లాడుతూ.. స్వర్ణకార అప్రైజర్లు ఐక్యంగా ఉండి ఉద్యోగ భద్రత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎర్రోజు రాఘవాచారి, నూనె చంద్ర మౌళి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
యూనియన్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ల రీజియన్ కమిటీ ఎన్నిక


