NLG: పట్టణాన్ని సూపర్ స్మార్ట్ సిటీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన జీవిత లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈరోజు నల్లగొండ క్లబ్‌లో రూ. 2 కోట్ల నిర్మించిన అదనపు గదులు, కాన్ఫరెన్స్ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ.. ఉంటుందని మంత్రి తెలిపారు.
తెలంగాణ
జిల్లాను సూపర్ స్మార్ట్ సిటీగా మారుస్తా: మంత్రి


