ADB: ఈనెల 24న 'హలో ఆదివాసీ.. ఛలో ఉట్నూర్' ఈ నెల 24న నిర్వహించే 'హలో ఆదివాసీ.. ఛలో ఉట్నూర్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ పిలుపునిచ్చారు. గాదిగూడలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం 24న ఐటీడీఏ కార్యాలయాలో నిర్వహించారు.
తెలంగాణ
ADB: ఈనెల 24న 'హలో ఆదివాసీ.. ఛలో ఉట్నూర్


