హైదరాబాద్: 28°C
తెలంగాణ

AISF సభలను విజయవంతం చేయండి: AISF

HNK: హన్మకొండలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న AISF 90వ వార్షికోత్సవ ముగింపు సభలను విజయవంతం చేయాలని రాష్ట్ర యూనివర్సిటీల ఇన్‌ఛార్జ్ రెహమాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ యూనివర్సిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.