హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ముగ్గురు

BDK: బూర్గంపహాడ్‌ మండలం తాళ్లబొమ్మూరు ఐటీసీ జామాయిల్‌ ప్లాంటేషన్‌ వద్ద గంజాయి సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల్లో గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో భద్రాచలంలోని రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. గంజాయి సేవనం, విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ఎస్సై మేడ ప్రసాద్ కోరారు.