NLG: మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యూరో గార్డ్ స్టీల్ డోర్స్ షోరూమ్‌ను మాజీ MLA తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యం వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీనివాసరెడ్డి, అన్నభీమోజు నాగార్జున చారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బ్యూరోగార్డ్ స్టీల్ డోర్స్ షోరూమ్ ప్రారంభం


