హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివగంగేశ్వర స్వామి ఆలయ మంటప ప్రారంభోత్సవం

WGL: వరంగల్ నగరంలోని దామెర చెరువు గట్టు వద్ద శివగంగేశ్వర స్వామి ఆలయ మంటప ప్రారంభోత్సవానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నగర ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమ నిర్వాహకులు షేర్ల అనిల్, స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు.