ప్రకాశం: ప్రకాశం పంతులు జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ప్రకాశం జిల్లా ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఒంగోలులోని జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ ఆదేశాల మేరకు ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిబద్ధత ధైర్యం సమైక్యతకు నిదర్శనంగా బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడి స్వాతంత్య్ర పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకం'


