WGL: వరంగల్-చింతలపల్లి రైల్వే స్టేషన్‌లో మధ్య ఆదివారం గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి సుమారు 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. వరంగల్ రైల్వే జీఆర్పీ సీఐ నరేశ్ కుమార్ వివరాల ప్రకారం.. మృతుడి వీపుపై పుట్టుమచ్చ ఉందని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం పోస్టుమార్టం గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రైలు నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి


