MBNR: మూసాపేట్ మండలం సంకల్ మద్ది గ్రామంలో నూతన గ్రామపంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. గ్రామంలో పలు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
తెలంగాణ
సంకల్ మద్దిలో ఎమ్మెల్యే పర్యటన


