NRML: బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ లక్ష్మణ్చందా మండల యువజన సంఘం కన్వీనర్‌గా సందీప్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధికార ప్రతినిధి ముద్రబోయిన వినేష్, మండల అధ్యక్షులు సుంకరి సురేష్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సాయన్న, రాష్ట్ర నాయకులు రవీందర్, జిల్లా కార్యదర్శి సుధాకర్ సమక్షంలో సందీప్‌ను నియమించినట్లు తెలిపారు.
తెలంగాణ
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ యువజన కన్వీనర్‌గా సందీప్


