బంగ్లాదేశ్‌పై 2వ టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC) పాయింట్ల పట్టికలో టాప్ ప్లేసును సుస్థిరం చేసుకుంది. ఈ విజయంతో ఆసీస్ 96 పాయింట్లకు చేరుకొని.. పర్సంటేజీ కూడా 80 శాతానికి పెంచుకుంది. బంగ్లాదేశ్ 66.67% నుంచి 55.56 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బంగ్లా 40 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. టీమిండియా 53.33%తో ఐదో స్థానంలో ఉంది.
క్రీడలు
WTC పర్సంటేజీలో అదరగొట్టిన ఆసీస్


