BHNG: భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరిలో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యగా పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
తెలంగాణ
VIDEO: రాయగిరిలో మోస్తారు వర్షం


