హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాచుపల్లిలో ఘనంగా బోనాల పండగ

MDCL: బాచుపల్లి, రాజీవ్‌గాంధీనగర్, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయాల్లో శ్రావణమాస బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్‌ఎస్‌ ఎల్పీ విప్‌, ఎమ్మెల్యే వివేకానంద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని నల్లపోచమ్మ, రేణుక ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.