హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

WGL: రెండు రోజుల విరామం అనంతరం WGL ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం(రేపు) పున ప్రారంభం కానుంది. శనివారం, ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా రేపు ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.