హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి'

SRPT: అనాజిపురంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్ర, మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, కాలువలను పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో భువనగిరి నుంచి ఇందిరాపార్క్ వరకు పాదయాత్ర, 31న మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.