హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కళాకారులు తమ కళాలు గలాలను వినియోగించాలి'

KNR: ప్రజా సమస్యలపై చైతన్యం కల్పించేందుకు కళాకారులు తమ కళలు, గళాలను వినియోగించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. శిక్షణతో నైపుణ్యాలు పెంచుకుని పాటలు, కళారూపాల ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తేవాలని సూచించారు.