హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫోక్ సాంగ్ షూటింగ్ ఎక్కడంటే..!

BHNG: బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పెద్ద చెరువు వద్ద ఆదివారం ఫోక్ సాంగ్ షూటింగ్ నిర్వహించారు. ఫోక్ డ్యాన్సర్ల బృందం చెరువు పరిసరాల్లో నృత్య చిత్రీకరణ చేపట్టడంతో సందడి నెలకొంది. షూటింగ్‌ను చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివచ్చారు.