ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో ప్రతి ఆదివారం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఆదివారం వారసంత ఉండటంతో రహదారిపై వాహనాల రాకపోకలు అధికమై, వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సంబంధిత అధికారులు ప్రతి వారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: 'ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలి'


