SRD: కంగ్టి మండలంలోని అన్ని శాఖల అధికారులు సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని ఎంపీడీవో దయాకర్‌రావు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు సమర్పించి పరిష్కారం పొందాలని కోరారు.
తెలంగాణ
కంగ్టిలో ప్రజావాణి: MPDO


