JGL: ఆరేళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఓ యువతి మెట్‌పల్లిలోని అతడి ఇంటి ముందు బైఠాయించింది. ఏకలవ్యనగర్‌కు చెందిన శిరీష, అదే ప్రాంతానికి చెందిన సతీష్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని తెలిపింది. గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, ఇప్పుడు మాట మార్చాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బైఠాయించింది.
తెలంగాణ
మెట్‌పల్లిలో ప్రేమ వ్యవహారం వివాదాస్పదం


