హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో రేపు మంత్రి పర్యటన

NGKL: అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలకు హాజరుకానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉంది.