NRPT: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంపై అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. 1962లో నిర్మించిన ఇళ్లలో ఇప్పటికీ వంద మందికి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో వెంటనే పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి చేనేత కార్మికుడికి సభ్యత్వం కల్పించి ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరారు.
తెలంగాణ
చేనేత కార్మికుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం


