హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేంద్రకార్ శామ్‌రావుకు నివాళులు

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూ నగర్ కాలనీకి చెందిన పెద్దలు మహేంద్రకార్ శామ్‌రావు పరమపదించారు. ఆయన భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మహమ్మద్ అబ్దుల్ బాసిత్ అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. అనంతరం శామ్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.