GDWL: గద్వాల ప్రభుత్వ వైద్య కళాశాలలో గౌరవ వేతన పద్ధతిలో 9 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ నెల 25న కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనస్థీషియా, జనరల్ మెడిసిన్ విభాగాల్లో రెండేసి, ఇతర విభాగాల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
కళాశాలలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు


