హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో కుండపోత వర్షం

KMR:కామారెడ్డి జిల్లా పిట్లంలో ఆదివారం మధ్యాహ్నం కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు భారీగా నిలవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీల్లో నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.