భారత సీనియర్ లెగ్‌స్పిన్నర్ కర్ణ్ శర్మ 38 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో భారత్ తరఫున ఒక టెస్టు, రెండు వన్డేలు, ఒక టీ20 ఆడారు. 2007లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన కర్ణ్ శర్మ 97 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 270 వికెట్లు, 191 టీ20ల్లో 168 వికెట్లు సాధించారు.
క్రీడలు
టీమిండియా క్రికెటర్ రిటైర్మెంట్


