VKB: చౌడాపూర్ (మం) కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాల ఇళ్లను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో PSCS వైస్ ఛైర్మన్ అశోక్‌కుమార్, సర్పంచ్ పాల్గొన్నారు.
తెలంగాణ
'అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు'


