NZB:జిల్లాలో రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ స్పష్టం చేశారు. ఒడిశా ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఉమ్మడి జిల్లా అంతటా విస్తారమైన వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. శ్రీరామ్ సాగర్ కు సైతం ఓ మోస్తరు వరదలు పోటెత్తే అవకాశముందన్నారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన


