SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో బెజ్జంకి, గన్నేరువరం, ఇల్లంతకుంట మండలాల BLAలు, సూపర్‌వైజర్లకు SIR-2 ప్రక్రియపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నియోజకవర్గ SIR ఇంఛార్జ్ కొండల్‌రెడ్డి, DRO రమేష్ పాల్గొని ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. సమావేశంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
SIR- 2 ప్రక్రియపై అవగాహన సమావేశం


