NLG: జిల్లాలో ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగమల్ల షాలెమ్ రాజు మాట్లాడుతూ.. విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి, ఈసెట్ ద్వారా నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరే విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు'


