RR: షాద్‌నగర్ హిందూ శ్మశాన వాటికలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. మున్సిపల్ వైస్‌ఛైర్మన్ అందె మోహన్ ఆధ్వర్యంలో ఛైర్మన్ బసవప్ప, వార్డు కౌన్సిలర్ బచ్చలి నరేష్ సమన్వయంతో బోర్ ఏర్పాటు చేశారు. దీంతో అంత్యక్రియలకు వచ్చే ప్రజలకు నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ.. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం


