మల్కాజిగిరి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్య మకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత ఏకే మురుగేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజిగిరి కాంగ్రెస్ ఇంఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సముచిత గౌరవం కల్పిస్తామని అన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ సీనియర్ నేత


