NLG: తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని 12వ వార్డు చిన్నాయిగూడంలో బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ తిప్పర్తి మండల అధ్యక్షుడు సుధీర్ హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. వార్డు మెంబర్ చింతకుంట్ల రేణుక మధు,మాజీ MPTC ఎల్లయ్యతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు


